
Friday, September 26, 2008
ఇదేనా ఆరోగ్య శ్రీ ...
కనీస, ప్రాథమిక ఆరోగ్య వసతులు కల్పించవలసిన ప్రభుత్వం నూటికి ఒక్క శాతం కూడా లేని జబ్బుల కోసం వందల కోట్లు ప్రైవేటు ఆసుపత్రులకు కట్టబెట్టడం ఇప్పటివరకు దారుణం. కాని ఈ కింది వార్త చూసాక అమానుషం అనిపిస్తుంది.


Subscribe to:
Comments (Atom)